News

త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించిన మల్లారెడ్డి సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం లో పుణ్య స్నానమాచరించిన మాజీ మంత్రి మల్లారెడ్డి. అనంతరం కాళేశ్వర ముక్తిశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు..